WhatsApp Image 2023 12 30 at 11.59.21 AM
తిరుపతి…తిరుమల
తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం..
ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిరుత ఎలుగుబంట్ల కదలికలు..
గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో నమోదైన కదలికలు
డిసెంబరు 13, 29 నాడు ట్రాప్ కెమెరాకు చిక్కన చిరుత దృశ్యాలు.
నడకమార్గంలో భక్తులకు టిటిడి సూచనలు..
భక్తులు అప్రమత్తంగా గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచన…
