సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
హైదరాబాద్.. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. సీఎం రేవంత్‌రెడ్డితో కేఏ పాల్ భేటీసీఎం రేవంతే తనను ఆహ్వానించారని… పలు అంశాలపై చర్చలు జరిపామన్న కేఏ పాల్.. రేవంత్ తనను ఎంతో మర్యాదగా చూశారన్న పాల్…