WhatsApp Image 2023 12 25 at 5.12.11 PM
హైదరాబాద్..
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్..
సీఎం రేవంత్‌రెడ్డితో కేఏ పాల్ భేటీ
సీఎం రేవంతే తనను ఆహ్వానించారని…
పలు అంశాలపై చర్చలు జరిపామన్న కేఏ పాల్..
రేవంత్ తనను ఎంతో మర్యాదగా చూశారన్న పాల్ ..
సీఎం రేవంత్‌ని పాల్ కలవడంపై ఆసక్తికర చర్చ..
జనవరి 30న జరిగే గ్లోబల్ పీస్ సమ్మిట్..
సీఎం రేవంత్‌ను ఆహ్వానించినట్లు పాల్ ప్రకటన..
