చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు

చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు… పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు త్వరలో జనసేనలో చేరనున్నారు.ఈయన గుంటూరు వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కు వియ్యంకుడు..కాబట్టి కార్యకర్తలారా మీరు ఆ పార్టీ అని ఈ పార్టీ అని…

బీజేపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

షాపూర్ నగర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ రాదన్న సంకేతాలతో మనస్తాపం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి…

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

వనపర్తి – కొత్తకోటలో ఈనెల 23న జరిగిన చత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు.

మహిమగల దేవుడు మల్లన్న దయతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

Trinethram News : ఈరోజు 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని…

జములమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన గద్వాల ఎమ్మెల్యే దంపతులు

Trinethram News : గద్వాల పట్టణం:-గద్వాల పట్టణంలో జమ్మి చెడు జమ్ములమ్మ అమ్మ వారి పరుశురాముడు స్వామి బ్రహ్మోత్సవాలు (గద్వాల జాతర, పౌర్ణమి) సందర్భంగాశనివారం ఉదయం వేద బ్రాహ్మణులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు.నడిగడ్డ ఇలవేల్పు అమ్మవారికి ఎమ్మెల్యే దంపతులు…

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం కేసులో ట్విస్ట్

ఆ లారీ ఎక్కడ … ప్రమాదం వెనుక అనుమానాలు ప్రమాద సమయంలో MLA కారు ఓవర్ స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది. స్పీడో మీటర్ 100 స్పీడ్ వద్ద ఆగిపోయింది. కారు బ్యానెట్ పై రెడీ మిక్స్ సిమెంట్ ఆనవాళ్లు. రెడీ…

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే చాలా మంచి మనిషి… ఆయనపై తీవ్రమైన ఒత్తిడి ఉండడం వల్లే మళ్లీ వైసీపీలో చేరారు… ఈ విషయం నేను అర్థం చేసుకోగలను… కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలం లో వారి కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు…

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యువ ఎమ్మెల్యే హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదానికి గురైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నందిత

You cannot copy content of this page