WhatsApp Image 2024 02 29 at 6.09.47 PM
షాపూర్ నగర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కూన శ్రీశైలం గౌడ్
మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ రాదన్న సంకేతాలతో మనస్తాపం
ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసిన కూన
స్థానికులకు కాకుండా మాల్కాజిగిరి సీట్ ఇతరులకు కేటాయిస్తున్నారని ఆవేదన
