వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ

ఆంధ్ర ప్రదేశ్ : గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల వేలిపై ఇంకు రాసే విధులే…

ఎన్నికల ప్రచార సభలో…2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయం అన్న: మోదీ

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్‌ జబువాలో మోదీ భారీ రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌యాదవ్‌ కూడా హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినట్టే పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ ఘనవిజయం…

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చన్న ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం.

సిద్ధం ముగింపు సభ మరియు 2024 ఎన్నికల మేనిఫెస్ట్

ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్…

ఎన్నికల నిర్వహణ కోసం నిర్దుష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోంది

రాజమహేంద్రవరం, తేదీ: 10.2.2024 పెండింగ్ దరఖాస్తులు ఫిబ్రవరి 15 నాటికిపరిష్కారిస్తాం పోలింగ్ సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేస్తాం కనీస మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు పూర్తి చేశాం ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల…

ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఊహాగానాలకు చెక్!

మార్చి రెండో వారంలోనే లోక్ సభ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్… సన్నాహాలు చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం…2019 లాగానే మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ ను వెల్లడించేందుకు కమిషన్ వర్గాల సన్నాహాలు…2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్…

జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

బస్ డిపో ఎన్నికల హామీ వరకే పరిమితం కావడం దురదృష్టకరం

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్. జగతగిరిగుట్ట సీపీఐ ఆధ్వర్యంలో నేడు జగతగిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద జగతగిరిగుట్ట లో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ నేడు రిలే నిరాహారదీక్ష కూర్చోవడం జరిగింది.ఈ సందర్భంగా శాఖ కార్యదర్శి సహదేవరెడ్డి,రాజు…

ఎన్నిక‌ల బ‌రిలోకి నారా బ్ర‌హ్మ‌ణి?

ఏపీలో మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి టీడీపీ యువనేతలకు ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది. సీనియర్లను పక్కన పెట్టి వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నారా బ్రాహ్మణికి పార్లమెంట్…

ఎన్నికల బరిలో తమిళిసై?

Trinethram News : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. తూత్తుకుడి లేక విరుదునగర్‌ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఎన్నికల్లో పోటీపై ప్రస్తావించినట్లు తెలిసింది.…

You cannot copy content of this page