మాజీ ఎమ్మెల్యే ఇంట పండగ వాతావరణం
మాజీ ఎమ్మెల్యే ఇంట పండగ వాతావరణం త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకలుభారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు…