WhatsApp Image 2025 01 01 at 20.01.00
మాజీ ఎమ్మెల్యే ఇంట పండగ వాతావరణం
త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం
అనపర్తి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకలు
భారీగా తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు
నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా బుధవారం అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి నివాసం కోలాహలంగా మారింది అనపర్తి నియోజకవర్గం లో నాలుగు మండలాల నుండి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపి నాయకులు కార్యకర్తలు వివిధ వర్గాల ప్రజలు అధికారులు పెద్ద ఎత్తున తరలివచ్చి అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
