జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 26 at 11.16.37 AM

TRINETHRAM NEWS

స్విగ్గీ ఫుడ్ పార్సిల్‌లో ట్యాబ్లెట్స్..

ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్ కు చేదు అనుభవం ఎదురైంది.

తనకు వచ్చిన పార్సిల్ ఓపెన్ చేయగానే కంగుతిన్నాడు.

ముంబైకి చెందిన ఉజ్వల్ అనే యువకుడు లియోపోల్డ్ కేఫ్ నుంచి స్విగ్గీలో చికెన్ ఐటెమ్ ఆర్డర్ పెట్టాడు.

ఓపెన్ చేసి సగం తిన్నాక ట్యాబ్లెట్ ప్రత్యక్షమవడంతో అతడు షాక్ అయ్యాడు.

దీన్ని నెట్టింట షేర్ చేయడంతో స్విగ్గీ స్పందించింది. ‘మా ప్రతినిధులు మీతో మాట్లాడుతారు’ అని రిప్లై ఇచ్చింది.

You cannot copy content of this page