ఆగస్ట్ 5, 2026
TRINETHRAM NEWS
Synthetic drugs seized

Synthetic Drugs Seized : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్ : 5.86 కిలోల ఎన్-బెంజిల్‌పై పెరాజైన్ డ్రగ్ సీజ్ చేసిన ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు. హైమా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై NDPS చట్టం కింద కేసు నమోదు.

గుజరాత్ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్, ముంబై, బెంగళూరుకు సరఫరా చేస్తున్న ముదిగొండ ఈశ్వర్‌పై కేసు నమోదు. డ్రగ్స్‌తో సహా నిందితుడిని నాచారం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగింత.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page