Suspicious Death : హైదరాబాద్‌ మలక్ పేట్ వివాహిత అనుమానాస్పద మృతి

TRINETHRAM NEWS

మలక్‌పేట జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న సింగం శిరీష..

గుండెపోటు అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన భర్త వినయ్ కుమార్..

Trinethram News : హైదరాబాద్‌ : అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం సమీపంలో దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..

మృతదేహం పై గాయాలు ఉండటంతో కొట్టి చంపి.. గుండెపోటుగా చెపుతున్నారని మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతురాలి కుటుంబసభ్యులు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Suspicious death in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top