WhatsApp Image 2024 07 12 at 12.59.25
Supreme Court will hear Kejriwal’s bail petition today
Trinethram News : న్యూ ఢిల్లీ : జులై 12
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయినా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
లిక్కర్ స్కామ్ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు.
కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వం లోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
