జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 15 at 11.12.10

TRINETHRAM NEWS

Trinethran News : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్కీమ్ ప్రాథమిక హక్కులను హరిస్తుందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ఇచ్చింది. బ్లాక్మనీ నిర్మూలనకు ఈ బాండ్స్ ఒక్కటే మార్గం కాదని.. రాజకీయ పార్టీలకు విరాళాలు క్విడ్ ప్రోకోకు దారితీస్తాయంది. విరాళాలు ఇచ్చినవారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదన్న కోర్టు.. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

You cannot copy content of this page