TRINETHRAM NEWS

Supreme Court Inquiry

Trinethram News : కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

కవిత తరపున ముకుల్‌ రోహత్గీ వాదనలు

ఈడీ, సీబీఐ కేసులో విచారణ ఇప్పటికే పూర్తయ్యింది

ఈడీ కేసులో 5 నెలలుగా జైలులో ఉన్నారు

సీబీఐ కేసులో 4 నెలలుగా జైలులో ఉన్నారు

493 మంది సాక్షుల విచారణ ముగిసింది

కేసులో ఛార్జ్‌షీట్లు కూడా దాఖలు చేశారు

కవిత దేశం విడిచి పారిపోయే అవకాశం లేదు

కవితకు బెయిల్‌ పొందే అర్హత ఉంది-రోహత్గీ

రూ.100 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు మాత్రమే

కవిత ఎవరినీ బెదిరించలేదు-రోహత్గీ

ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తూ ఉంటారన్న రోహత్గీ

ప్రతిరోజూ ఫోన్లు మారుస్తారాఅని ప్రశ్నించిన సుప్రీం

ఈడీ తరపున న్యాయవాది ఎస్వీ రాజు వాదనలు

ఈడీ నోటీస్‌ రాగానే అన్ని ఫోన్లను..

ధ్వంసం చేశారన్న ఈడీ తరపు న్యాయవాది

ఫోన్లను ఫార్మాట్ చేసి ఇంట్లో పనిచేసేవారికి ఇచ్చారు

సాక్ష్యాలను కవిత తారుమారు చేశారు

ఫోన్‌లో ఉన్న సమాచారం ధ్వంసం చేశారు-ఈడీ న్యాయవాది

కవిత ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ వచ్చింది

విచారణ సమయంలో కవిత సహకరించలేదు-ఈడీ

ఫోన్‌లో డేటా ఎక్కువైనప్పుడు డిలీట్ చేయడం సాధారణం

కానీ ఫార్మాట్ చేయడం సహజం కాదు-ఈడీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Supreme Court Inquiry