TRINETHRAM NEWS

తేదీ : 25/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాఠశాలల్లో ఈగల్ బృందాలు పర్యవేక్షిస్తాయని రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు అనిత అనడం జరిగింది. ఆ బృందాలు డ్రగ్స్ ,గంజాయి ఆనవాళ్లు లేకుండా పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగును బాగా నియంత్రించమని, పరుగు రాష్ట్రాల నుండి అక్రమ రమణా లేకుండా పకడ్బందీగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మహిళల భద్రతకు శక్తి పేరిట ప్రత్యేక యాప్ ను తీసుకొస్తాం అని అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App