రాష్ట్రస్థాయి ర్యాంకులతో అనపర్తి ఎం.ఎన్.ఆర్ విద్యార్థుల జోరు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఫలితాలలో అనపర్తి ఎం.ఎన్.ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ తాడి సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీసీ గ్రూపులో కొవ్వూరి మానస 470 మార్కులకు గాను 466 మార్కులతో రాష్ట్రస్థాయి రెండవ ర్యాంక్ మరియు అనపర్తి నియోజకవర్గం మొదటి ర్యాంక్, బైపిసి గ్రూపులో 440 మార్కులకు గాను ఓగిరెడ్డి జనని శ్రీ 434 మార్కులతో రాష్ట్రస్థాయి నాల్గవ ర్యాంకు మరియు అనపర్తి నియోజకవర్గం మొదటి ర్యాంక్, సీఈసీ గ్రూపులో 500 మార్కులకు గాను బి కామేశ్వరి 481 మార్కులు సాధించారని తెలిపారు.
ఎంపీసీ గ్రూపులో కె.సంద్యా – 464, టి.అవినాష్ రెడ్డి – 464, ఎం.దివ్య – 464, వి.హితేంద్ర శ్రీ ధర్మా రెడ్డి – 464, టి.నందిని – 460, వి.స్నేహ లత – 460, ఎస్.సాధ్వి శ్రీ – 457, ఎ.నందిని – 457, పి.అమృత శ్రీ – 456, జి.కృష్ణవేణి – 455, కె.బాల సాయింద్ర రెడ్డి – 453, ఎన్.వైష్ణవి దేవి – 452, ఎస్.బిందు శ్రీ – 452, టి.నరేంద్ర – 450, పి.గోపాల కృష్ణ సాకేత్ – 450, కె.దివ్య – 448, ఎ.హంసలేఖ – 446, డి.శివ తేజస్విని – 446, కె.జస్వంత్ – 444, షేక్. అహ్మద్ హుస్సేన్ – 444, ఎస్.సుబాష్ రెడ్డి – 444, ఎన్.యశస్వి – 443, ఎ.వీర లక్ష్మి – 441, ఆర్.పూర్ణ శేఖర్ – 441, కె.అమృత రెడ్డి – 439, ఎం.షరన్ తేజ – 438, కె.గణేష్ కుమార్ – 438, ఎ.భావ్య మహాలక్ష్మి – 436, ఎస్.సుజాత – 435, ఎస్.నాగేశ్వరి – 434, వై.సత్య సాయి చంద్రిక – 427, కె.నాగ వెంకట తారుణ్ – 426, కె.బాల వీర శివ ఫణీంద్ర రెడ్డి – 422, ఎస్.సిద్ధార్థ – 422, ఎస్.మేఘనా రెడ్డి – 421, పి.మధు – 420, కె.హేమ దేవి – 418, కె.నైమిషా కీర్తనా – 415, ఎం.తేజస్వి – 409, ఎం.యువల్లికా లహరి – 407, టి.రామా దేవి – 407, పి.సత్య సాయి దేవి – 405, ఎం.ఈశ్వరి – 403, టి.చైతన్య శేఖర్ రెడ్డి – 402, ఎస్.ప్రమీల – 401, డి.శివ నాగ దేవి – 400, ఎన్.యశ్వంత్ కళ్యాణ్ బాబు – 400, బైపీసీ గ్రూపులో
పి.మౌనిక లక్ష్మి – 429, ఎన్.కారుణ – 427, వై.శ్రీ సంద్య – 418, పి.నిషాంత్ రాజ్ – 411, కె.గణేశ్ రామ్ చరణ్ రెడ్డి – 410, జి.సుదీప – 405, సీఈసీ గ్రూపులో కె.జై రామ్ రెడ్డి – 460, ఎం.సంతోష్ కుమార్ – 438, ఆర్.లక్ష్మి – 422, ఆర్.జయశ్రీ చంటి లక్ష్మి దుర్గ – 418, కె.రోహిణి శ్రీ – 416, ఎం.నాగ గౌరీశ్వర్ – 401 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎం.ఎన్.ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మల్లిడి అనంత సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ గ్రామీణ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదిగా నిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సత్యభామ స్కూల్ డైరెక్టర్ మల్లిడి మాధవి లత, శ్రీ సాయి మాధవి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్స్ ఎన్.నవీన్, టి.రామభద్రారెడ్డి మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


