Students who want to become teachers
Trinethram News : మాకు ఉపాధ్యాయులు లేరు.. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరిది బాధ్యత
రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన
ఆసిఫాబాద్ – ఆదర్శ పాఠశాల నుంచి 17 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లగా, ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే వచ్చారని ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఆరోపించారు.
తాము పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారని అధికారులను ప్రశ్నించారు.
తరగతి గదుల్లో పాటలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్ళిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాలలో ఉపాద్యాయులను నియమించాలని రోడుపై ఆందోళన వ్యక్తం చేశారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App