Students Fall Ill. : గురుకుల పాఠశాల విద్యార్థుల కు అస్వస్థత

TRINETHRAM NEWS

దేవరకొండ జులై 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని ముదిగొండ లోని ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాల లో ఉదయం అల్పాహారం తిన్న 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారి ఆరోగ్యం విషమించడంతో స్కూల్ సిబ్బంది 108 అంబులెన్స్ ద్వారా దేవర కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.కలుషిత అల్పాహారమే అస్వస్థతకు కారణమే ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Students of Gurukul School

You cannot copy content of this page

Scroll to Top