Trinethram News : తల్లిదండ్రులకు సరైన సమాచారం ఇవ్వకుండా రిమ్స్ ఆస్పత్రికి తరలించిన స్కూల్ యాజమాన్యం… మార్చురీలో 9వ తరగతి విద్యార్థిని జశ్వంతి మృతదేహం.. స్కూల్ యాజమాన్యం కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందంటూ తల్లిదండ్రుల ఆవేదన.. మార్చురీ వద్ద ఉద్రిక్తత, మృతదేహాన్ని స్కూల్ వద్దకు తీసుకుని వెళుతున్న బంధువులు.. స్కూల్ వద్ద ధర్నాకు దిగేందుకు, తమ బిడ్డ చావుకు కారణం ఎవరో తేలాలంటున్న బంధువులు, తల్లిదండ్రులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


