Strict Action : అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

TRINETHRAM NEWS
Strict action will be taken against illegal sand

అనుమతులు లేని మూడు ఇసుక ట్రాక్టర్ లు సీజ్. డిండి ఎస్ ఐ : సీ హెచ్ బాల కృష్ణ.

Strict Action : డిండి (గుండ్లపల్లి) మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్కొల్ గ్రామం లొ మూడు ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో రెండు ఇసుక ట్రాక్టరు లను పట్టుకోగా ఒక ట్రాక్టర్ గల వ్యక్తి పట్టుకొనే ప్రయత్నంలో పారిపోయాడని ఈ మూడు ట్రాక్టర్ల పై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎవరైనా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే మరియు నిల్వ (డంప్) చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top