Three Months of Ration Rice : ఈసారి మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకేసారి

TRINETHRAM NEWS
three months of ration rice

Three Months of Ration Rice : త్రినేత్రం న్యూస్ : రేషన్‌ లబ్ధిదారులకు ఈసారి 3 నెలల బియ్యం ఒకేసారి అందనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్‌ నెలల రేషన్‌ను ఒకేసారి ఏప్రిల్‌లో ఇవ్వనున్నట్లు పౌరసరఫరాలశాఖ వర్గాలు తెలిపాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top