ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Khel Ki Baat, PM Modi Ke Saath'

Khel Ki Baat, PM Modi Ke Saath : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; జిల్లా కేంద్రమైన భీమవరం బీవీ రాజు యూనివర్సిటీలో కేంద్ర యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రి ఆధ్వర్యంలో ఘనంగా ఖేల్ కి బాత్, పీఎం మోదీ కే సాద్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇది ఖేలో ఇండియా డైలాగ్. ఉండి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు , శాసనసభ ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణం రాజు , కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ క్రీడల పోస్టర్ ను ఆవిష్కరించారు. క్రీడా అంశాలు యువతలో స్ఫూర్తిని నింపాయని ఉపసభాపతి అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page