
Trinethram News : Mar 11, 2025, దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల నడుమ ప్రారంభంలోనే సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 23,350 దిగువన ట్రేడింగ్ మొదలుపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, ఐటీసీ, హెచ్‌యూఎల్ షేర్లు మాత్రం లాభాల్లో కదలాడుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 87.38 వద్ద కొనసాగుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
