Gaddam Prasad Kumar : ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాష్ట్ర శాసనసభాపతి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ నియోజకవర్గం.
రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వికారాబాద్ నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్.పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ముస్లింలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

State Legislative Assembly Speaker

You cannot copy content of this page

Scroll to Top