Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,జూలై.1,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం – శుక్ల పక్షం
తిథి:షష్ఠి మ12.17 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:పుబ్బ ఉ11.25 వరకు
యోగం:వ్యతీపాతం రా8.12 వరకు
కరణం:తైతుల ఉ12.17 వరకు తదుపరి గరజి రా12.46 వరకు
వర్జ్యం:రా7.06 – 8.49
దుర్ముహూర్తము:ఉ8.08 – 9.00
మరల రా10.57 – 11.41
అమృతకాలం:ఉ6.23 వరకు
మరల తె5.22 నుండి
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం;ఉ9.00 – 10.30
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: సింహం
సూర్యోదయం:5.32
సూర్యాస్తమయం:6.34
కుమార షష్ఠి
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top