Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,జూన్.25,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – బహుళ పక్షం
తిథి:అమావాస్య సా4.34 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:మృగశిర ఉ11.31 వరకు
యోగం:గండ ఉ7.06 వరకు
తదుపరి వృద్ధి తె4.37 వరకు
కరణం:చతుష్పాత్ ఉ5.36 వరకు
తదుపరి నాగవం సా4.34 వరకు
ఆ తదుపరి కింస్తుఘ్నం తె3.41 వరకు
వర్జ్యం:రా7.32 – 9.04
దుర్ముహూర్తము:ఉ11.36 – 12.28
అమృతకాలం:రా12.53 – 2.25
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:మిథునం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.31
సూర్యాస్తమయం:6.34
అమావాస్య & వట సావిత్రీ వ్రతం
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top