Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,మే.30,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం
తిథి:చవితి రా1.38 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పునర్వసు రా1.47 వరకు
యోగం:గండం సా5.07 వరకు
కరణం:వణిజ మ2.19 వరకు
తదుపరి భద్ర రా1.38 వరకు
వర్జ్యం:మ2.05 – 3.39
దుర్ముహూర్తము:ఉ8.04 – 8.56
మరల మ12.23 – 1.15
అమృతకాలం:రా11.27 – 1.00
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00-4.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.26
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top