Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,మే.25,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం -వసంత ఋతువు
వైశాఖ మాసం – బహుళ పక్షం
తిథి:త్రయోదశి మ1.48 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:అశ్విని ఉ9.20 వరకు
యోగం:సౌభాగ్యం ఉ9.36 వరకు
కరణం:వణిజ మ1.48 వరకు
తదుపరి భద్ర రా12.34 వరకు
వర్జ్యం:ఉ5.36 – 7.05
మరల సా6.15 -7.44
దుర్ముహూర్తము:సా4.40 – 5.32
అమృతకాలం:తె3.10 – 4.40
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:వృషభం
చంద్రరాశి: మేషం
సూర్యోదయం:5.29
సూర్యాస్తమయం:6.24
మాస శివరాత్రి
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top