Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

శ్రీ గురుభ్యోనమః
ఆదివారం,మే.4,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
వైశాఖ మాసం – శుక్ల పక్షం
తిథి:సప్తమి మ12.25 వరకు
వారం:ఆదివారం(భానువాసరే)
నక్షత్రం:పుష్యమి సా5.44 వరకు
యోగం:శూలం ఉ6.30 వరకు తదుపరి గండం తె5.07 వరకు
కరణం:వణిజ మ12.25 వరకు తదుపరి భద్ర రా12.13 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:సా4.34 – 5.25
అమృతకాలం:మ11.21 – 12.57
రాహుకాలం:సా4.30 – 6.00
యమగండ/కేతుకాలం:మ12.00 – 1.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:5.37
సూర్యాస్తమయం:6.16
భానుసప్తమి, పుష్యార్కయోగం
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top