Trinethram News : శ్రీ గురుభ్యోనమః
బుధవారం,నవంబరు.5,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – శరదృతువు
కార్తీక మాసం – శుక్ల పక్షం
తిథి:పూర్ణిమ రా7.12 వరకు
వారం:బుధవారం(సౌమ్యవాసరే)
నక్షత్రం:అశ్విని ఉ10.16 వరకు
యోగం:సిద్ధి మ12.59 వరకు
కరణం:భద్ర ఉ8.25 వరకు
తదుపరి బవ రా7.12 వరకు
ఆ తదుపరి బాలువ తె6.02 వరకు
వర్జ్యం:ఉ6.34 – 8.03 మరల రా7.13 – 8.43
దుర్ముహూర్తము:ఉ11.21 – 12.07
అమృతకాలం:తె4.11 – 5.40
రాహుకాలం:మ12.00 – 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00
సూర్యరాశి:తుల
చంద్రరాశి:మేషం
సూర్యోదయం:6.04
సూర్యాస్తమయం:5.25
కార్తీక పూర్ణిమ & జ్వాలా తోరణం
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


