Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

ఓం శ్రీ గురుభ్యోనమః卐
మంగళవారం, ఆగష్టు 19, 2025*
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం – వర్ష ఋతువు*
శ్రావణ మాసం – బహుళ పక్షం*
తిథి : ఏకాదశి సా4.10 వరకు
వారం : మంగళవారం (భౌమ్యవాసరే)
నక్షత్రం : ఆర్ద్ర రా2.40 వరకు
యోగం : వజ్రం రా10.56 వరకు
కరణం : బాలువ సా4.10 వరకు
తదుపరి కౌలువ తె3.16 వరకు
వర్జ్యం : ఉ11.49 – 1.20
దుర్ముహూర్తము : ఉ8.16 – 9.07
మరల రా10.54 – 11.40
అమృతకాలం : సా5.09 – 6.40
రాహుకాలం : మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం : ఉ9.00 – 10.30
సూర్యరాశి: సింహం
|| చంద్రరాశి: మిథునం*
సూర్యోదయం: 5.46
|| సూర్యాస్తమయం: 6.21*
సర్వఏకాదశి సర్వేజనా సుఖినోభవంతు – శుభమస్తు

గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top