వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : పరిగి నియోజక వర్గం,కులకచర్ల మండల కేంద్రంలోని చంద్ర గార్డెన్ లో వధువు శ్రీలత వరుడు కృష్ణయ్య వివాహమునకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శ్రీ రాజేశ్వరమ్మ ఈ కార్యక్రమంలో లింగయ్య,భాగ్యమ్మ,వెంకటయ్య,కుటుంబ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


