
Trinethram News : తేదీ : 25-03-2024 కంచరపాలెం బర్మాకాంప్ శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో భక్తుల చేతుల మీదుగా అభిషేకం చేపడతారు! వార్షిక మహోత్సవాల్లో శుద్ధ పౌర్ణమి సోమవారం విశేషమైన రోజుగా బిందెలతో పసుపు నీళ్ళు, పాలు, పుష్పాలు, అభిషేక ద్రవ్యాలు తీసుకొని అమ్మవారిని భక్తులు, గ్రామ ప్రజలు స్వయంగా చేసే అర్చన నిర్వహణలో… హాజరై నూకంభిక కృపకు పాత్రులు కాగలరని దేవస్థానం ఇఓ, ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు!
