Trinethram News : శ్రీ గురుభ్యోనమః
సోమవారం.మార్చి.10.2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం – శిశిర ఋతువు
ఫాల్గుణ మాసం – శుక్ల పక్షం
తిథి:ఏకాదశి ఉ9.52 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పుష్యమి రా2.32 వరకు
యోగం:శోభన మ3.58 వరకు
కరణం:భద్ర ఉ9.52 వరకు
తదుపరి బవ రా9.41 వరకు
వర్జ్యం:ఉ10.25 – 12.03
దుర్ముహూర్తము:మ12.34 – 1.21
మరల మ2.55 – 3.42
అమృతకాలం:రా8.05 – 9.42
రాహుకాలం:ఉ7.30 – 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30 – 12.00
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి: కర్కాటకం
సూర్యోదయం:6.17
సూర్యాస్తమయం: 6.04
మతత్రయఏకాదశి
సర్వేజనాః సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి’
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


