Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎం.ఎన్. రెడ్డి నగర్ లో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో ఆలయ మరియు కాలనీ అధ్యక్షులు ఎస్.గోవర్ధన్ రెడ్డి గారు,జనరల్ సెక్రటరీ పి.ఎస్.శంకర్,భరత్,ఆలయ జనరల్ సెక్రటరీ శివరామి రెడ్డి, రాము, లక్ష్మి మోహన్, కిరణ్ కుమార్, హరికృష్ణ, చంద్రారెడ్డి, సంజీవ్ రావు,నాగేశ్వర్ రావు,పెద్దింటి సాయిలు, డి.శ్రీనివాస్, సతీష్, మహేష్, శ్రవణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


