అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
Special prayers

Special Prayers : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 21 ; పెంటపాడు మండలం, అలంపురం గ్రామంలో వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా, ఉంగుటూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు పత్స మట్ల ధర్మరాజు పాల్గొన్నారు.

వెంకటేశ్వర స్వామి దేవాలయం,100 పడకల ఉచిత వైద్యశాల, వృద్ధుల కోసం ఆనంద నిలయం , ఉచిత స్వయం ఉపాధి కేంద్రం , ఉచిత అన్న ప్రసాద కేంద్రం నిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని పవిత్రం చేసేందుకు భూమిని నాగలితో దున్నారు.. నవధాన్యాలు చల్లె కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా మంగళ వాయిద్యాల నడుమ గోపూజ, గణపతి పూజ పుణ్య ఆవాచనం వంటివి బ్రహ్మశ్రీ రెడ్డి, దుర్గ మహేష్ వీరి బ్రహ్మోత్సవాలు జరిగాయి.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page