అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
Tragedy

Tragedy : పల్నాడు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 21; రాజుపాలెం మండలం , కొండమోడులో విషాదం చోటుచేసుకుంది. తల్లికి తోడుగా బట్టలు ఉతకడానికి క్వారీ గుంత దగ్గరకు గౌతమ్ (7), సతీష్(13) ఇద్దరు వెళ్లారు. ఇద్దరు అన్నదమ్ములు అందులో ప్రమాదపు శాత్తు మునిగిపోయినట్లు సమాచారం. హుటా హుటిన చిన్నారులను వైద్యశాలకు తరలించిన దక్కలేదు. వాళ్ల మృతితో తల్లి కన్నీరు మున్నీరుగా రోదించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page