
Darshan on Vahanam : తిరుపతి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 21 ; తిరుమల వెంకటేశ్వర సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజు సందర్భంగా మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై తీరు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. అయితే ఆ భక్తులు చెక్కభజనలు, కోలాటాలతో ఆయనను కీర్తించారు. అదేవిధంగా మంగళ వాయిద్యాలు నడుమ వాహన సేవ వైభవంగా సాగింది. మరి సూర్యుడు ఆరోగ్యాన్ని మరియు చైతన్యాన్ని ప్రసాదించే దివ్య శక్తికి ప్రత్యేక అని అర్చకులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe