Trinethram News : ఛైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన హైబ్రిడ్ విధానంలో సమావేశం.. వర్చువల్ విధానంలో హాజరైన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులు.. కృష్ణా బోర్డులో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక ఇన్సెంటివ్ అంశంపై చర్చ.. కేంద్ర జలశక్తి శాఖ మార్గదర్శకాలు, హైకోర్టు ఆదేశాలపై చర్చ.. ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇవ్వరాదని, ఉద్యోగుల నుంచి రికవరీ చేయరాదని నిర్ణయం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


