Prasad Kumar : బస్సు ప్రమాదంలో గాయపడిన బాధితులకు నష్టపరిహారం అందజేసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. నవంబర్ 3 తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో గాయపడిన ధారూర్ మండలం కేరెళ్లి గ్రామంలోని బేగరి జయసుధ, కొండాపూర్ ఖుర్ధూలో యశ్వంత్ రెడ్డి, ధారూర్ మండల కేంద్రానికి చెందిన బేగరి నాగలక్ష్మి, చెంగోల్ నందిని, వికారాబాద్ పట్టణంలోని మధు కాలనీకి చెందిన అబ్దుల్ రజాక్, మెథడిస్టు కాలనీ లోని చెన్గోముల్ ప్రేరణ, ఎన్నెపల్లి లోని వెంకటయ్య, గోనే రవి, ధన్నారం తాండాలోని బుజ్జి బాయి ల ఇళ్ళకు స్వయంగా వెళ్ళి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కులను అందజేసిన రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ , కార్యక్రమంలో కలెక్టర్ మరియు ఎస్పీలు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Speaker Prasad Kumar presents compensation

You cannot copy content of this page

Scroll to Top