TRINETHRAM NEWS

తాడేపల్లి

త్వరలో ఏపీలో ఉద్యమాలకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎంట్రీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మద్దతుగా రాహుల్ గాంధీ

రాజధాని అమరావతి ఉద్యమానికి ప్రియాంక గాంధీ రానున్నారు

ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు
రుద్రరాజు తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో రాబోయే వంద రోజుల్లో పెను మార్పులు రానున్నాయి

కాంగ్రెస్ తోనే ఏపీకి ప్రత్యేక హోదా.. చిరావూరు గుండిమెడలో ఇటీవల ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన రుద్రరాజు..