TRINETHRAM NEWS

దోమల జోరులో పాముల జోరు

Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకు వ్యాలీ మండలం:
అరకు వ్యాలీ మండలము, మాదాల పంచాయితి, దోమల్జ్జోరు గ్రామం లో 10 సవ0త్సరల క్రితం హుద్, హుధ్ తుపాను ప్రభావం లొ ఇళ్లు కోల్పోయిన వాలకు ప్రభుత్వం ఇళ్లు ఇచ్చిన.. వాటికి తగ్గ కిటికీలు కానీ, డోర్ లు కానీ సమకూర్చడం లేదు. ఆని గ్రామస్తులు వాపోతున్నారు. అలాగే రాత్రి పూట నిద్రించేటప్పుడు విష పురుగులు. సర్పాలు కూడా ఇళ్లల్లో చొరబడుతున్నాయని. నిద్రించడానికి కూడా భయపడవలసి వస్తుంది అనీ దోమల్జూరు గ్రామస్తులు తమ బాదలను “త్రినేత్రం” న్యూస్ చానల్ కు తమ బాధలను వెల్లబుచ్చారు… అదే విదంగా గ్రామాల్లో పాఠశాల భవనం, అంగన్వాడీ బిల్డింగ్ కావాలని దోమల్జోరు యువకుడు పాంగి సీతాన్న , పాంగి సూరి కోరారు….. ఇదే పరిస్థితి పరిసర గ్రామాలైన రక్త కండి, సబక, కెంట్ బడి పరిసరాల ప్రాంతాలు గ్రామస్తులు కూడా ఆవేదన వెళ్ళబుచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App