TRINETHRAM NEWS

తేదీ : 05/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా నగర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉంగుటూరు మండలం, రావుల పర్రు గ్రామానికి చెందిన తాడిశెట్టి. శివ ప్రసాద్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ నగర సంఘాన్ని గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తాను అని అనడం జరిగింది. ఆయనను నియమించడం వల్ల ఆ సంఘం మరోసారి హర్షం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sivaprasad as Secretary