Single window‘ approach for building permits in AP
Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇక భవన నిర్మాణ అనుమతులకు సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం తీసుకు రానుంది. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి ఒకే పోర్టల్ ద్వారా అనుమతులు వచ్చేలా కార్యాచరణను సిద్దం చేస్తోంది.
2025 జనవరి నుంచి కొత్త విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం వివిధ శాఖల మంత్రులు ఇప్పటికే సమావేశం అయ్యారు. ఇందుకోసం నెలాఖరులో మరోసారి సమావేశం కానున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App