WhatsApp Image 2024 08 30 at 1.39.44 PM
Single window permits for Vinayaka mandapams
APలో వినాయక మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.
మొబైల్ ఫోన్/కంప్యూటర్ ద్వారా https://ganeshutsav.net/ వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకుంటే అన్ని విభాగాల అధికారులు పరిశీలించి, అనుమతులు ఇస్తారని హోంమంత్రి తెలిపారు.
విగ్రహం ఎత్తు, నిమజ్జనం తేదీ వివరాలు ఇవ్వాలన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
