జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 26 at 09.20.35

TRINETHRAM NEWS

SI arrested by ACB

Trinethram News : వెల్దండ పోలీస్ స్టేషన్లో ఏసీబీదాడులకు ఎస్ఐ రవికుమార్ పట్టుబడ్డాడు. కల్వకుర్తికి చెందిన ఓ వ్యక్తి వద్ద మందు గుండు సామాగ్రి దొరికిన నేపథ్యంలో రూ.50వేలు ఇస్తే కేసునమోదు చేయనని ఎస్ఐ చెప్పారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించి మధ్యవర్తి కల్వకుర్తికి చెందిన డ్రైవర్ విక్రమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేయగా పట్టుబడ్డాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

SI arrested by ACB

You cannot copy content of this page