Trinethram News : బళ్లారి…..కర్నాటక. గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం. ఒకరు మృతి,కొందరికి గాయాలు.
మహర్షి వాల్మీకి విగ్రహం ఏర్పాటు విషయంలో చెలరేగిన వివాదం. బళ్లారిలో MLA భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు .. గన్‌మన్ తుపాకీ లాక్కుని కాల్చిన సతీష్‌రెడ్డి.
8 రౌండ్ల కాల్పులు తప్పించుకున్న గాలి జనార్దన్‌రెడ్డి. ఇరువర్గాల పరస్పర కాల్పులు, ఒకరు మృతి. సతీష్‌రెడ్డికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.
బ్రుస్ పేటలో గాలి జనార్దన్ రెడ్డి తో పాటు మరి కొందరిపై కేసు నమోదు…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


