Vallabhaneni Vamsi : హైకోర్టులో వల్లభనేని వంశీకి షాక్

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. కాగా.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vallabhaneni Vamsi

You cannot copy content of this page

Scroll to Top