TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం 19 మండలాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పార్వతీపురం, ఉంగుటూరు, ఉయ్యూరు, బలిజపేట, మక్కువ, కొమరాడ, గరుగుబిల్లి, జియమ్మవల, కురుపాం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, పాలకొండ, వీరఘట్టం, బూర్జ, లక్ష్మీనరసుపేట, వంగర, హీరా, బొబ్బిలి మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Severe hailstorm