ఎన్టీఆర్ జిల్లా : జనవరి 19: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం పొగ మంచు కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.
ఆ విమానశ్రయం రన్ వే ను దట్టమైన మంచు దుప్పటి కప్పడంతో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, నుంచి రావలసిన విమానాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల, యాబై ఐదు నిమిషాలకు రావలసినటువంటి విశాఖపట్నం ఇండిగో సర్వీస్ రద్దయినట్లు అధికారులు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


